కేసీఆర్ చాలా మంచోడు

– హుందాగా రిసీవ్ చేసుకునేవారు – కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖ వరుస ఇంటర్వ్యూలతో కాంగ్రెస్ సర్కార్‌పై, పార్టీ అంతర్గత పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆరఎస్…
