పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టాలి

– భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులపై కేసీఆర్ ఆందోళన – కేటీఆర్‌కు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవస్త్యం కావడం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో గురువారం ఆయన మాట్లాడారు. తమ వంతుగా పార్టీ…
