రాష్ట్రం ఊపిరి బిగబట్టిన రోజు…

“ప్రజల 60 ఏండ్ల ఆకాంక్షను సాకారం చేసేందుకు తన ప్రాణం పెట్టి ఆమరణ దీక్షకు దిగిన ఆయన పోరాట పటిమ, ఉద్యమ గతిని మలుపు తిప్పిన దీక్ష దివస్ తెలంగాణ అజరామర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ మానవాళిపై అణచివేత అధికమై అన్యాయమే అధికారం యొక్క పరమావధి అయినప్పుడు ఆ దాస్య శృంఖలాల నుండి విముక్తి…
