Tag #KCR consoles #former MLA Peddi #Yashoda Hospital

మాజీ ఎమ్మెల్యే పెద్దికి కెసిఆర్‌ ‌పరామర్శ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డిని పరామర్శించేందుకు ఎర్రవెల్లిలోని నివాసం నుండి బయలుదేరి హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కి చేరుకున్నారు. కేసీఆర్‌ ‌యశోద హాస్పిటల్‌ ‌వైద్యులతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు…