బావమరిది మృతికి కేసీఆర్ సంతాపం

– భౌతికి కాయం వద్ద నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : అనారోగ్యంతో మరణించిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు పార్ధీవ దేహానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. ఎర్రవల్లి నుంచి నేరుగా సుచిత్రలోని శ్రీనివాస్‌రావు నివాసానికి చేరుకున్న కేసీఆర్ నివాళులు అర్పించిన అనంతరం శోకతప్తులైన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అధైర్య పడొద్దు…
