బహుజన వైతాళికునికి కవితా హారతి…
ఆచరణ సాధ్యమైన ప్రణాళికను దేశం కోసం రూపొందించి అందించిన మానవీయ విలువల పరిరక్షకుడు మహాత్మా జ్యోతిరావుపూలే. కుల వివక్ష, అంటరానితనం, స్త్రీ విద్యా ఆవశ్యకతపై గళమెత్తిన తొలి సంఘసంస్కర్తగా, బడుగులే భారతావనికి ముందు చూపవుతారని చెప్పిన క్రాంతిదర్శిగా జ్యోతిరావు పూలేను బహుజన బావుటా దీర్ఘ కావ్యంలో కవి వనపట్ల సుబ్బయ్య అభివర్ణించారు. పేదలు బతుకు రాతల్ని…