హెచ్‌సిఎ అక్రమాల్లో కేటీఆర్, కవిత

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 21: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అక్రమాల్లో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రమేయముందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. పదేళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని, చాలామంది క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా…
