కవులు సామాజిక నిర్దేశకులు
తెలంగాణ బిసి వెల్ఫేర్ స్కూల్స్ జాయింట్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్ లాల్ కరీనగర్, ప్రజాతంత్ర నవంబర్ 24: సమాజాన్ని సక్రమ మార్గంలో పెట్టే విజ్ఞత కవులకే ఉంటుందని, వారే సమాజ నిర్దేశకులని తెలంగాణ బిసి వెల్ఫేర్ స్కూల్స్ సంయుక్త సంచాలకులు జి.వి శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. కవిసాయంత్రం సోషల్ మీడియా గ్రూప్ ఆత్మీయ సమ్మేళనం…