Tag #Kashmir CM Omar Abdullah #makes sensational remarks #on POK

370 ఆర్టికల్‌ ‌రద్దుచేయకుంటే పివోకె కలిసేదే

– కాశ్మీర్‌ ‌సీఎం ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు శ్రీనగర్‌, ఆగస్ట్ 15 : ‌పాకిస్థాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌పరిస్థితులపై జమ్మూకశ్మీర్‌ ‌ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర హోదాను 2019లో రద్దు చేయకపోయి ఉంటే.. ఇప్పుడు పీవోకే ప్రజలు జమ్మూకశ్మీర్‌లో తిరిగి విలీనం కావాలని కోరుతూ ఉద్యమించేవారని…