కార్తీక పౌర్ణమి.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

– నదీ తీరాల్లో పుణ్యస్నానాలు – ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో బుధవారం కిటకిటలాడాయి. శివ నామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. పుణ్య నదులలో స్నానాలాచరించి స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు, అభిషేకాలు చేశారు. వరంగల్ వేయిస్తంభాల…
