బైకును ఢీకొని బోల్తాపడ్డ కర్నాటక ఆర్టీసీ బస్సు

– బీదర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురి మృతి.. వారిలో ఇద్దరు సంగారెడ్డి వాసులు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 12 : కర్ణాటకలోని బీదర్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న బైక్‌ను కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో…
