తెలంగాణలో పొలిటికల్ వార్!

బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ-కాంగ్రెస్ గులాబీ ఆఫీసులపై దాడులు సుబేదారిలో కేటీఆర్ పై కేసు నమోదు ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా నిప్పుకణికల్లా మారాయి. గురువారం కరీంనగర్‌లో మొదలైన సెగ(Karimnagar BJP BRS Fight) , శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా దావాగ్నిలా విస్తరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్…
