నవీన్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తాం

– ముఖ్యమంత్రితో కమ్మ సంఘాల నాయకులు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: అమీర్‌పేట్ మైత్రీ వనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, నామినేటెడ్ పదవుల్లో తమ సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కమ్మ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంగళవారం వారు కలుసుకుని ఆయనతో పలు…
