Tag #’Kalyana Lakshmi’ #stalled #due to Gov.t negligence #Sabitareddy

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిన ‘కల్యాణలక్ష్మి’

-పేదింటి పిల్లలకు శాపంగా మారిన కాంగ్రెస్‌ ‌తీరు – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే సబితారెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సంక్షేమ పథకాల పట్ల అనుసరిస్తున్న దగాకోరు విధానాల వల్లే పేదింటి ఆడపిల్లలకు ఆసరాగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపై హైకోర్టు స్టే విధించిందని మాజీ మంత్రి,…