Tag kalvakuntla kavitha

అమ్మ ‘సంకల్ప’మిది!

“కల్వకుంట్ల కవిత తలపెట్టిన సామాజిక న్యాయం సాధన అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల డిమాండ్‌తో మొదలైన ఉద్యమ స్వరం.. ఇప్పుడు అన్ని వర్గాల రాజ్యాంగ హక్కులు, సమాన అవకాశాలు, సముచిత ప్రాతినిధ్యం వంటి అంశాల వైపు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత..…

కవిత పార్టీ పేరేంది ..?

తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత రాజకీయపార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. మేడ్చల్‌ ‌పరిధిలోని ముదిరాబాద్‌ ‌శివారులో ఈ నెల 25వ తేదీన ఉదయం పదిగంటలకు పార్టీ పేరు, జంఢా, ఎజండాను ప్రకటించనున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీనుండి సస్పెండ్‌ అయిన తర్వాత మొదటిసారిగా ఫిబ్రవరి 6న రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తున్నట్లు ఆమె ప్రకటించిన…

బీఆర్ఎస్ లో ‘ట్రబుల్’ …!

special story on brs party present situation

ఇప్పటికే విపక్ష శరాఘాతాలకు తీవ్ర గాయాలపాలైన బిఆర్‌ఎస్‌కు కవిత ఎపిసోడ్‌ ‌మరిన్ని ఆయుధాలను అందించినట్లు అయింది. ఒక విధంగా ఇది కూర్చున్న చెట్టుకొమ్మను నరుక్కోవడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారాంతాన బిఆర్‌ఎస్‌ అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ళపాటు పాలన సాగించినప్పటికీ గత ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత జరిగిన…