Tag #Kaloji Jayanti #at the DGP Office #Hyderabad

డీజీపీ కార్యాలయంలో కాళోజీ జయంతి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్ 9: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను డీజీపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయ‌న‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సాహిత్య సేవలను, ప్రజా సమస్యలపై తన రచనల ద్వారా కల్పించిన చైతన్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఐజీ గజరావు భూపాల్, మల్టీ జోన్- II ఐజీ…