కాళోజీ గొప్ప కవి

– బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : కాళోజీ నారాయణరావు గొప్ప కవి, ప్రజాప్రతినిధి అని, తెలంగాణ మాండలికాన్ని ఎగతాళి చేసిన వారికి తన శక్తివంతమైన కవితల ద్వారా తగిన సమాధానం ఇచ్చారని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లోని తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ…
