కవులు ఉదారి, ఎలిజెబెత్ లకు కాళోజీ సోదరుల పురస్కారాలు
– రేపు హన్మకొండ ‘యాది’ సభలో కాళోజీ పౌండేషన్ ప్రదానం హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 2: కాళోజీ సోదరుల పురస్కారాలను ప్రముఖ కవులు డాక్టర్ నారాయణ, ఎలిజబెత్ కురియన్ మోనా అందుకోనున్నారు. హన్మకొండ వడ్డెపల్లిలోని పిఆర్ రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో గురువారం ఉదయం పదిగంటలకు నిర్వహించనున్న కాళోజీ సోదరుల ‘యాది’ సభలో కాళోజీ ఫౌండేషన్ వీరిరువురికి పురస్కారాలు…
