ఆగస్టు నాటికి కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ

– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – పనులు పరిశీలించిన మంత్రి వేంసూరు/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 26 : పామాయిల్ సాగు రాష్ట్ర రైతాంగానికి వరంగా మారిందని, దేశానికే ఆయిల్ ఫామ్ హబ్ గా రాష్ట్రం మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్ మండలం కల్లూరుగూడెం వద్ద…
