ఎన్‌డీఎస్ఏ నివేదిక ఆధారంగా ‘కాళేశ్వరం’ పునరుద్ధరణ

– పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికే ప్రాధాన్యం – బ్యారేజీల భద్రతే అత్యంత ముఖ్యం – 2027 నాటికి శ్రీశైలం ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రాజెక్టు పూర్తి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత…
