కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్

18 ్రపశ్నలు సంధించిన కమిషన్ పలు కాగితాలు అందజేసిన కేసీఆర్ హైదరాబాద్, జూన్ 11: కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం విచారణకు హాజరయా్యరు. దాదాపు 50 నిమిషాల పాటు విచారణ సాగింది. మొదట దైవసాక్షిగా కేసీఆర్ చేత ప్రమాణం చేయించిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. మొత్తం 18 ప్రశ్నలను…
