స్టేషన్‌ఘన్‌పూర్‌ను అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నా…
స్టేషన్‌ఘన్‌పూర్ , ప్రజాతంత్ర, నవంబర్ 24 : స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నానని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరీ అన్నారు. ప్రతిపక్ష నాయకులు దివాలకోరు రాజకీయాలు చేస్తున్నారని, బిఆర్ ఎస్ నాయకులు అధికారాన్ని పోగొట్టుకొని అక్కసుతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చిందని,…