అర్థరాత్రి అనూహ్య పరిణామాలు
ఉద్యమ పార్టీకి ఎదురీత మొదలైంది. ఆ పార్టీ ఇరవై నాలుగేళ్ళ ప్రస్తానంలో పదేళ్ళ పాటు ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన బిఆర్ఎస్‌కు ఇప్పుడు పెను సవాళ్ళు ఎదురవుతున్నాయి. తమ పార్టీని బలపర్చుకునేందుకు గతంలో తాము చేసిన ఎత్తుగడలే రివర్స్‌లో తమకు ఎదురవుతుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో నాయకత్వం కొట్టుమిట్టాడుతున్నది. ఉద్యమకారులను కాదని, ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహిస్తే,…