Tag #Justice must be ensured #for the pellet gun victim #Rahul Gandhi

పెల్లెట్‌ ‌గన్‌ ‌బాధితుడికి న్యాయం చేయాలి

– నిరసనకు దిగిన రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ, ఆగస్ట్ 20: ‌పెల్లెట్‌ ‌గన్‌ ‌బాధితుడికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ దిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. సంసద్‌ ‌యాత్ర సందర్భంగా పెల్లెట్‌ ‌గన్‌ ‌ప్రయోగంతో తనకు గాయాలయ్యాయని సాహిల్‌ ‌లోచాబ్‌ అనే యువకుడు ఆరోపించాడు. ఈ విషయమై…