2ను ఆర్టీసీ అపాయింటెడ్ డేగా ప్రకటించాలి

– ఎంపీలను కలిసి విన్నవించిన జేఏసీ నేతలు – ఆర్టీసీ విలీనంపై స్పష్టత కోరుతూ 1న ఇందిరాపార్క్ వద్ద దీక్ష – తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : ఆర్టీసీ ఎన్నికల కంటే ముందుగానే జూన్ 2న విలీనం అపాయింటెడ్ డేట్‌ను ప్రభుత్వం ప్రకటించాలని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ…
