జూబ్లీహిల్స్.. పేరుకే సంపన్నుల ఏరియా

– ఇక్కడి బస్తీలలో బాధలు మాత్రం వర్ణనాతీతం – బీఆర్‌ఎస్ పట్టించుకోలేదు.. కాంగ్రెస్సూ తీర్చడంలేదు – ఉప ఎన్నిక ప్రచారంలో ఎంపీ ఈటల హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: జూబ్లీహిల్స్ పేరుకే సంపన్నుల ఏరియా.. పారే మురికి కాలువల కంపు వాసన, గతుకుల రోడ్లు.. ఏ పేదవాడిని కదిలించినా తమను పట్టించుకునే వాడు లేడని బాధపడుతున్నారని…
