జూబ్లీహిల్స్‌లో 21 నామినేషన్‌లు దాఖలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి గురువారం నాలుగో రోజు 16మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరు 21 సెట్ల నామినేషన్లు వేశారు. మొదటి రోజున పదిమంది అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా మూడో రోజు బుధవారం 30మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం…
