జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

– 150కిపైగా నామినేషన్లు – 100 మార్కును దాటిన అభ్యర్థుల సంఖ్య హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజున పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 150కిపైగా నామినేషన్లు దాఖలవగా అభ్యర్థుల సంఖ్య 100 మార్క్‌ను దాటింది. మూడు గంటల తర్వాత గేటు…
