కిట్స్ విద్యార్థులకు రూ.11 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు

– క్యాంపస్ డ్రైవ్లో ఈఈఈ ఫైనలియర్ విద్యార్థుల ప్రతిభ – అభినందించిన చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంత రావు హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : వరంగల్ కిట్స్ కళాశాల విద్యార్థులు క్యాంపస్ నియామకాల్లో మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. కళాశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో చెన్నైకి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ…
