24న ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

– 100 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో…
