రేపు కోదాడలో మెగా జాబ్ మేళా

– 300కు పైగా కంపెనీలు.. 3,500కు మించిన ఉద్యోగావకాశాలు – మంత్రి ఉత్తమ్‌కుమార్ చొరవతో కోదాడ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కోదాడలో మెగా జాబ్ మేళా శనివారం నిర్వహించనున్నారు. ఈ మేళాలో 300కు పైగా కంపెనీలు పాల్గొని 3,500కు మించిన ఉద్యోగాలను కల్పించేందుకు…
