25న హుజూర్‌నగర్‌లో మహా జాబ్ మేళా

– పాల్గొననున్న 100 కంపెనీలు – సూర్యాపేట జిల్లా నిరుద్యోగ యువతీయువకులకు ఆహ్వానం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : హుజూర్‌నగర్, కోదాడతో కలిపి సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 25న హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర…
