23న ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ (ట్రైనీ) పోస్టులకు జాబ్‌మేళా

– 10 పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఫోర్స్ 9 ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ కార్యక్రమం…
