డ్రైవర్ శంకర్ గౌడ్ కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం

– నియామక పత్రం అందజేసిన మంత్రులు పొన్నం, తుమ్మల – మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం ఇటీవల సమ్మె చేసిన సమయంలో ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు…
