ఎస్సార్ యూనివర్సిటీలో జార్ఖండ్ కార్మికుడి మృతి

హసన్ పర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : హసన్ పర్తి మండలం మండలం అనంతసాగర్ వద్ద గల ఎస్సార్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనుల్లో ప్రమాదవశాత్తు ఇనుప రాడ్ తలఫై పడి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కూలీ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. హసన్పర్తి ఇన్స్పెక్టర్ ఆకునూరి మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం..…
