కూటమి ఐక్యతను చాటుతున్న జార్ఖండ్ నేతలు

– ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు భట్టి నివేదిక న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 1 : రాబోవు రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. మల్లికార్జున ఖర్గేతో దిల్లీలో…
