జీవన్‌రెడ్డికి మర్యాద తగ్గించలేదు

– పరిస్థితులను పంచుకునేందుకే మీతో సమావేశం – జగిత్యాల ముఖ్య నేతలతో రేవంత్ భేటీ – మేమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం – స్పష్టం చేసిన నాయకులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన నివాసంలో భేటీ అయ్యారు. 20వ తేదీన జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ…
