జన్‌ధన్ డిపాజిట్లు రూ.3.17లక్షల కోట్లు

– 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచిన ప్రజలు – వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ న్యూదిల్లీ, ఆగస్ట్ 27: దేశవ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రూ.3.17లక్షల కోట్లకు చేరాయి. 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను ప్రజలు తెరిచారు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన 12 ఏళ్లు…
