జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలక పరిణామం

– బీజేపీకి మద్దతుగా జనసేన – ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొనే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో…
