అమెరికా ఆంక్షలపై అధ్యయనం చేస్తున్నాం

లిండ్సే గ్రాహంతో టచ్‌లో ఉన్నాం వాషింగ్టన్ విూడియా సమావేశంలో జైశంకర్ వాషింగ్టన్, జూలై 3: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికా చేసుకొనే దిగుమతులపై 500 శాతం పన్నుతో ’ఆర్థిక బంకర్ బస్టర్’ జారవిడుస్తామంటూ అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వాషింగ్టన్‌లో…
