జైపాల్ లేకుంటే తెలంగాణ వచ్చేదేకాదు

– జైపాల్‌రెడ్డి డెమోక్రసీ అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 26: ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి, అజాత శత్రువు జైపాల్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. జైపాల్‌రెడ్డి మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా అనేక విషయాలపై మాట్లాడారు. ఆయన పాత్ర లేకపోతే ఇవాళ…
