నేను నా తొవ్వ వెతుక్కుంటున్నా..

– ప్రజల వద్దకే వెళ్లి వారినే అడుగుతా – రాజకీయ వేదికగా జాగృతిని తీసుళ్లే ప్రయత్నం! – జాగృతి జనం బాట పేర కవిత యాత్ర – పోస్టర్ ఆవిష్కరణలో సంచలన విషయాలు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్ 15: జాగృతి జనం బాట పేరుతో కల్వకుంట్ల కవిత జిల్లాల్లో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఓ రకంగా ప్రత్యామ్నాయ…
