కోకాపేటలో 19న జగన్నాథ రథయాత్ర

– హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: హైదరాబాద్ హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 19న కోకాపేటతో తొలిసారి రథయాత్రను నిర్వహించనున్నారు. శ్రీ జగన్నాధ, బలదేవ, సుభద్ర విగ్రహాలతో ఈ వూరేగింపు ద ట్రైలైట్, గోల్డెన్ మైల్ లేఅవుట్ రోడ్డు, కోకాపేటనుంచి బయలుదేరి రాజ్‌పుష్ప అట్రియా మీదుగా హరేకృష్ణ హెరిటేజ్ టవర్, నార్సింగి,…
