Tag IT Minister Sridhar Babu

మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌ ‌బాబు రూ. 7 కోట్లతో బోడుప్పల్‌లో అభివృద్ధ్ది పనులకు శ్రీకారం.. మేడిపల్లి, ప్రజాతంత్ర, నవంబన్‌ 01 : ‌బీఆర్‌ఎస్‌ ‌మాదిరి తమది మాటల ప్రభుత్వం కాదని.. చెప్పింది చేసి చూపించే చేవ, చిత్తశుద్ధ్ది కలిగిన చేతల ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌…

ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా తెలంగాణ

రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రోత్సాహం. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణలో పెట్టుబడులు  రైన్లాండ్ స్టేట్ తో ఒప్పందం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : నూతన ఆవిష్కరణలు, ఆధునిక తయారీ, పరిశోధనలను ప్రోత్సహించే ప్రపంచ స్థాయి వ్యవస్థను నిర్మించడంపై రాష్ట్రం దృష్టి పెట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ…

ముచ్చర్లలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ

యువతకు నైపుణ్య శిక్షణ కల్పించే లక్ష్యం పలు కంపెనీల అవసరాల మేరకు శిక్షణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిసామని మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : తెలంగాణలో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా స్కిల్‌ డెవలప్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌…

మంత్రి శ్రీధర్‌ ‌బాబుతో 6గురు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ

నియోజవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి రాజకీయాల కతీతంగా నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ భేటీపై సర్వత్రా చర్చ…కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబును శనివారం భారాస ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, వివేకానందగౌడ, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి కలిశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి…

ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరణ

 రాక్స్ ఐటీ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హనుమకొండ,ప్రజాతంత్ర,జూలై4: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హనుమకొండలో రాక్స్ ఐటీ పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఐటీ పరిశ్రమకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్రానికి…