రోడ్లపై నమాజ్ చేస్తామంటే కుదరదు

– ముస్లింలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక లక్నో, మే 18 : రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయకుండా సంయమనం పాటించాలని, చట్టం అందరికీ సమానమేని అన్నారు. లఖ్‌నవూలో సోమవారంT జరిగిన ఒక కార్యక్రమంలో పైవిధంగా అన్నారు. ’రోడ్లు ఉన్నవి ప్రజల…
