స్పీకర్‌పై దూషణలు తగవు

– ఇది సభా గౌరవానికి సంబంధించిన విషయం – బీఆర్ఎస్ క్షమాపణ చెప్పి ఆ సభ్యుడితో రాజీనామా చేయించాలి – శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్టుగా భావిస్తున్న వ్యాఖ్యలు శాసనసభ వేదికగా తీవ్ర దుమారాన్ని…
