Tag #Israel’s Iron Dome #for the UAE

యూఏఈకి ఇజ్రాయిల్‌ ఐరన్‌ ‌డోమ్‌

– ఇరాన్‌ ‌దాడుల నుంచి రక్షణకు.. – అమెరికా పత్రిక సంచలన కథనం న్యాయార్క్,ఏ‌ప్రిల్‌ 27: ‌పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రగులుతున్న వేళ యూఏఈని ఇజ్రాయిల్‌ అనూహ్యంగా ఆదుకొంది. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో ఇరాన్‌ ‌క్షిపణులు, డ్రోన్లను యూఏఈ తన ఎయిర్‌ ‌డిఫెన్స్ ‌వ్యవస్థలతో అడ్డుకొంది. కానీ, కొన్ని ఇరాన్‌ ఆయుధాలు కీలక మౌలిక వసతులపై…