టీజీ జెన్‌కోకు అంతర్జాతీయ గుర్తింపు

– ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ను సాధించిన సంస్థ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీజీ జెన్‌కో) తన నాణ్యత, సామర్థ్యం, నిరంతర మెరుగుదల పట్ల చూపుతున్న కట్టుబాటుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సంస్థ ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌వో 9001:2015 (క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్) సర్టిఫికేషన్‌ను సాధించింది. ఈ సర్టిఫికేషన్‌ను ఉప ముఖ్యమంత్రి…
