Tag #Is this your strength? #Abhijit Deepke #lashes out #Modi

మీ బ‌లం ఇదేనా?

– మోదీపై అభిజీత్‌ దీప్కే నిప్పులు దిల్లీ, అక్టోబ‌ర్ 19: జాతీయ పతాకాన్ని ప్రదర్శించేందుకు జంతర్ మంతర్ వద్దకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ ల అరెస్ట్ ఉదంతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై…