రేవంత్ రెడ్డి చెప్పే ప్రజా పాలన ఇదేనా ?

– మాటల్లో కోతలు.. వేతనాల్లో కోతలు – జీఓ.ఆర్.నెం.1181 ఉద్యోగుల పాలిట శాపంగా మారింది – బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. రేవంత్ రెడ్డి చెప్పే ప్రజా పాలన ఇదేనా అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్…
